Kodumuru: కోడుమూరులో రూ. 7.80 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Kodumuru: కోడుమూరు నియోజకవర్గ లబ్ధిదారులకు రూ. 7,80,370 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి.

C. Ganesh, Kodumuru
Published on: 14 Oct 2026 11:39 AM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరులో రూ. 7.80 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Kodumuru: కోడుమూరు నియోజకవర్గంకు చెందిన లబ్దిదారులకు రూ. 7,80,370/- అక్షరాల ఏడు లక్షల ఎనభై వేల మూడు వందల డెబ్భై రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి.

చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు ,డి.విష్ణువర్ధన్ రెడ్డి,ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru