Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తిలో 192 ఎకరాల భూములకు పూర్తి డబ్బులు ఇవ్వకుండా పనులు ప్రారంభించిన పవర్ గ్రిడ్ కంపెనీ అధికారులను రైతులు అడ్డుకున్నారు.

Bheemalinga, Aluru
Published on: 30 July 2026 12:00 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

కర్నూలు జిల్లా:ఆలూరు మండలం మనేకుర్తి గ్రామం లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ అధికారుల రైతుల మధ్య వాగ్వదం. పవర్ గ్రిడ్ కు భూములు కోల్పోయిన రైతులను పవర్ గ్రిడ్ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన

2026 జనవరి లో పవర్ గ్రిడ్ పనులకు 192 ఏకరాల భూములను కంపెనీ కొనుగోలు చేసిందన్న రైతులు పవర్ గ్రిడ్ కంపెనీ యాజమాన్యం ఒక్క రైతుకు ఒప్పందం ప్రకారం పూర్తి గా డబ్బులు ఇవ్వక పనులు చేసేందుకు రావడం ఏమిటని ప్రశ్న డబ్బులు చెల్లించిన తర్వాత పనులు చేయాలని పవర్ గ్రిడ్ కంపెనీ అధికారులను వెనుకకు పంపిన రైతులు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story