Kurnool: ఆలూరు ఎల్‌ఎల్‌సీ కాలువకు చేరిన తుంగభద్ర నీరు

Kurnool: కర్నూలు జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర జలాశయం నుంచి 1.05 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

Bheemalinga, Aluru
Published on: 19 July 2026 9:00 AM IST
Kurnool
X

Kurnool: ఆలూరు ఎల్‌ఎల్‌సీ కాలువకు చేరిన తుంగభద్ర నీరు

Kurnool: తుంగభద్ర దిగువ కాలువ (LLC ) కిలోమీటర్ మైలు రాయి 60 కి చేరుకొన్న నీరు తుంగభద్ర జలాశయం నుంచి కర్నూలు జిల్లా ప్రజల తాగునీటి అవసరానికి 1.05 టీఎంసిల నీరు విడుదల.

దిగువ కాలువ (LLC ) కి విడుదల చేసిన నీరు రేపు ఉదయం కర్నూలు జిల్లా సరిహద్దు 134 కిలోమీటర్ మైలు రాయి కి చేరే అవకాశం.

దిగువ కాలువ కింద నీటి ట్యాంకు లు (SS ట్యాంకులను )పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు RWS శాఖ అధికారుల చర్యలు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story