Kurnool: కర్నూలు డాక్టర్ల సాహసం చావు అంచున ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడారు

Kurnool: కర్నూలు అమిలియో హాస్పిటల్‌లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 May 2026 3:30 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు డాక్టర్ల సాహసం చావు అంచున ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడారు

కర్నూలు: ప్యాలకుర్తికి చెందిన అశోక్ ను ఓ గొడవలో సర్జికల్ బ్లడ్ మెడలో పొడవడంతో పేషెంట్ కు తీవ్ర రక్త సర్వం కావడంతో అమిలియో హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తీసుకొచ్చారని,సరైన సమయంలో ఆపరేషన్ చేయకుంటే స్వరపిటికా,స్పైనల్ కార్డ్,అన్నవాహిక దెబ్బ తినే అవకాశం ఉండేదని, అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో పేషెంట్ కు ఆపరేషన్ నిర్వహించామని పేషెంట్ అశోక్ పూర్తిగా కోలుకున్నారని డా.బావజి కొండూరి తెలిపారు. ఆపరేషన్ సమయంలో పేషెంట్ మెడలో 2.5mm సర్జికల్ బ్లడ్ ఉండిపోయిందని ఈఎన్టి మిగతా డాక్టర్ల సహకారంతో పేషెంట్ కు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశామని డా.బావజి కొండూరి తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story