Yemmiganur: ఎమ్మిగనూరు సచివాలయాల్లో కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ!

Yemmiganur: ఎమ్మిగనూరు సచివాలయాల్లో కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ: ఉద్యోగుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం, కౌన్సెలింగ్‌కు ఆదేశం.

S Khaleel, Yemmiganur
Published on: 1 Sept 2026 5:25 PM IST
Yemmiganur
X

Yemmiganur: ఎమ్మిగనూరు సచివాలయాల్లో కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ!

Yemmiganur: ఎమ్మిగనూరు లో గ్రామ,వార్డు సచివాలయలలో కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉద్యోగుల పని తీరు పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనితీరు మార్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఉద్యోగులను కలెక్టర్ హెచ్చరించారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు విధుల పట్ల అవగాహన లేదని ,విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తున్నారని వీరికి ట్రైనింగ్ తో పాటు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story