Kurnool: డీఐజీ క్యాంపు ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Kurnool: కర్నూలు రేంజ్ డీఐజీ క్యాంపు ఆఫీస్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ IPS.
Kurnool: డీఐజీ క్యాంపు ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Kurnool: రేంజ్ డిఐజి గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్. కర్నూలు రేంజ్ డిఐజి గారి క్యాంపు కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పోలీసు సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎ ఎ ఓ మాధవి, కర్నూలు రేంజ్ డీఐజీ గారి మేనేజర్ రత్న ప్రకాష్ , సిఐ ( లైజనింగ్ ఆఫీసర్) తిక్కస్వామి, డీఐజీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




