Kurnool: హొళగుందలో నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క ఓటుతో టీడీపీ విజయం!

Kurnool: కర్నూలు జిల్లా హొళగుంద ఎంపీటీసీ ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థి ఐనకల్లు సరోజమ్మ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.

Bheemalinga, Aluru
Published on: 7 Nov 2026 7:34 PM IST
Kurnool
X

Kurnool: హొళగుందలో నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క ఓటుతో టీడీపీ విజయం!

కర్నూలు: కర్నూలు జిల్లా హొళగుంద ఎంపిటిసి స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఐనకల్లు సరోజమ్మ 1ఓటుతో విజయం సాదించారు. మండలం లో అతి తక్కువ మెజారిటి తో గెలిచిన అభ్యర్థి సరోజమ్మ కావడం విశేషం.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru