Kurnool: త్వరలో ప్రారంభంకానున్న ఎమ్మిగనూరు నూతన కోర్టులు!

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొత్తగా మంజూరైన కోర్టు భవన వసతులను జిల్లా జడ్జి పి.వాసు పరిశీలించారు. త్వరలో ఇవి ప్రారంభం కానున్నాయి.

S Khaleel, Yemmiganur
Published on: 18 Sept 2026 8:04 AM IST
Kurnool
X

Kurnool: త్వరలో ప్రారంభంకానున్న ఎమ్మిగనూరు నూతన కోర్టులు!

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొత్తగా మంజూరైన కోర్టు ల కొరకు ఎంపిక చేసిన భవనాలను జిల్లా జడ్జి పి.వాసు పరిశీలించారు.కర్నూలు జిల్లాకు 21 కొత్త కోర్టులు మాజురయ్యాయని ఇప్పటికే 7 కోర్టులను ప్రారంభిచినట్లు ఆయన తెలిపారు.

2వ విడతలో మరో 11 కోర్టులు త్వరలో ప్రారంభం కానున్నాయని అందులో భాగంగా ఎమ్మిగనూరు లో కోర్ట్ భవనాలల్లో సదుపాయాలు పరిశీలించి నట్లు జిల్లా జడ్జ్ తెలిపారు.

అధికారులకు కొన్ని సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు.ఎమ్మిగనూరు కోర్టుకు అదనంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల,జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లు మంజూరయ్యాయని త్వరలో వీటిని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur