Kurnool: ఉరుకుందు ఈరన్న స్వామి ఆలయంలో అమావాస్య ఏర్పాట్ల పరిశీలన

Kurnool: ఉరుకుందు శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయంలో అమావాస్య భక్తుల రద్దీ దృష్ట్యా తాగునీరు, స్వచ్ఛత ఇతర ఏర్పాట్లను పరిశీలించిన పాలకమండలి సభ్యులు.

Eeranna, Mantralayam
Published on: 11 Sept 2026 11:59 PM IST
Kurnool
X

Kurnool: ఉరుకుందు ఈరన్న స్వామి ఆలయంలో అమావాస్య ఏర్పాట్ల పరిశీలన

కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతళం మండలం ఉరుకుందు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉరుకుందు శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయములో అమావాస్య సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఉరుకుందా ఈరన్న స్వామి ఆలయ పాలక మండలి సభ్యులు సుధాకర్, అయ్యప్ప

సుధాకర్ మాట్లాడుతూ ఆలయంలో స్వచ్ఛత కాపడాలని, త్రాగు నీరు, ట్రాఫిక్ సమస్య,శోచలయాలు, ఆలయ సిబ్బంది చూసుకోవాలని అలాగే నెల రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నందున ఆలయ సిబ్బందిని అభినందించడం జరిగింది..

Eeranna, Mantralayam

Eeranna, Mantralayam