Kurnool: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పొలాల్లోకి ఆర్టీసీ బస్సు!

Kurnool: కర్నూలు శివారులోని పెద్దపాడు వద్ద గుంతకల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.

C. Ganesh, Kodumuru
Published on: 30 Jun 2026 7:06 PM IST
Kurnool
X

Kurnool: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పొలాల్లోకి ఆర్టీసీ బస్సు!

Kurnool: కర్నూలు శివారులో పెద్దపాడు దగ్గర అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. తృటిలో తప్పిన పెనుప్రమాదం. ప్రయాణీకులు సురక్షితం. గుంతకల్ డిపోకు చెందిన బస్సుగా గుర్తింపు.

కర్నూలు నుంచి గుంతకల్ వెళ్తుండగా పెద్దపాడు దగ్గర ఘటన జరిగింది. ప్రయాణికులు ఎటువంటి ప్రమాదంలేకుండా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story