Kurnool: కర్నూలులో విభిన్న ప్రతిభావంతులకు వాహనాల పంపిణీ
Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఇంచార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పంపిణీ చేశారు.
Kurnool: కర్నూలులో విభిన్న ప్రతిభావంతులకు వాహనాల పంపిణీ
Kurnool: కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలో విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల శాఖ వారి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్ సైకిల్ వాహనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మూడు చక్రాల మోటార్ సైకిల్ వాహనాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ (ఇంచార్జి) నూరుల్ ఖమర్.
ఈ కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల చైర్మన్ నారాయణ స్వామి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టి.డి.పి అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story




