Kurnool: ఆలూరులో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి బెంగళూరు కిషోర్ ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి బెంగళూరు కిషోర్ విస్తృత ప్రచారం. బ్యాట్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి.
Kurnool: ఆలూరులో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి బెంగళూరు కిషోర్ ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆలూరు మండల జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి బెంగళూరు కిషోర్ ముస్లిం సోదరులను ఆత్మీయంగా కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు.
మసీదు వద్ద ముస్లిం సోదరులను తన అన్నదమ్ములుగా భావిస్తూ, వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బెంగళూరు కిషోర్ మాట్లాడుతూ.. ఆలూరు మండల అభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి, తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆలూరు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు.




