Kurnool: కర్నూలులో కలకలం..50 ఏళ్ల వ్యక్తి హత్య.. అసలు ఆ వ్యక్తి ఎవరు?
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో సోమవారం ఓ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.
Kurnool: కర్నూలులో కలకలం..50 ఏళ్ల వ్యక్తి హత్య.. అసలు ఆ వ్యక్తి ఎవరు?
కర్నూలు జిల్లా: ఆలూరు గ్రామ శివారు ప్రాంతం లో ఉన్న అగ్రహారం కొండ లో గుర్తు తెలియని వ్యక్తి హత్య. గొంతుకు చీర బిగించి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మృతి చెందిన వ్యక్తి వయస్సు దాదాపు (50) ఏళ్ళు. మృతి చెందిన వ్యక్తి శరీరం పై తెల్లటి పంచ తెల్లటి షర్ట్. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్న పోలీసులు.
Next Story




