Kurnool: కర్నూలు ఎస్పీని కలిసిన పత్తికొండ నూతన డీఎస్పీ వంశీధర్ గౌడ్
Kurnool: పత్తికొండ నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్ గౌడ్ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Kurnool: కర్నూలు ఎస్పీని కలిసిన పత్తికొండ నూతన డీఎస్పీ వంశీధర్ గౌడ్
కర్నూలు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన .... పత్తికొండ నూతన డీఎస్పీ వంశీధర్ గౌడ్.
గురువారం పత్తికొండ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్ గౌడ్ కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
పత్తికొండ సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం.




