Gudur: గూడూరులో చైన్ స్నాచింగ్ కేసు ఛేదన నిందితుడి అరెస్ట్

Gudur: కర్నూలు జిల్లా గూడూరులో మూడు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు. 35 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం, నిందితుడి అరెస్ట్.

C. Ganesh, Kodumuru
Published on: 19 July 2026 7:52 PM IST
Gudur
X

Gudur: గూడూరులో చైన్ స్నాచింగ్ కేసు ఛేదన నిందితుడి అరెస్ట్

గూడూరు: కర్నూలు జిల్లా గూడూరులో గత మూడు రోజుల క్రితం గోట్ల వీధిలో పద్మావతి అనే మహిళ నుంచి చైన్ స్నాచింగ్ జరిగిన కేసును పోలీసులు ఛేదించారు.

నిందితుడిని అరెస్ట్ చేసి దాదాపు 35 గ్రాముల బరువున్న బంగారు చైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గూడూరుకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. దొంగను పట్టుకున గూడూరు ఎస్ఐ ను,కానిస్టేబులను, సిఐ .తబ్రేజ్ అభినందించారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story