Kurnool: తుఫాను బీభత్సం.. కర్నూలు 26వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే చరితా రెడ్డి

Kurnool: కర్నూలులో గాలివాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి 26వ వార్డులో పర్యటించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 25 May 2026 6:44 AM IST
Kurnool
X

Kurnool: తుఫాను బీభత్సం.. కర్నూలు 26వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే చరితా రెడ్డి

కర్నూలు: 23వ తారీకు సాయంత్రం వచ్చిన గాలి వర్షం బీభత్సానికి కరెంటు వైర్లు మరియు నేలకొరిగిన చెట్ల వలన విద్యుత్ అంతరాయం కలగడంతో పాటు వాహన రాకపోకలు స్తంభించడంతో స్థానిక 26వ వార్డులో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డిగారు వార్డును సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకొని మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ అధికారులను ఉద్దేశించి యుద్ధ ప్రాతిపదికన విరిగిన చెట్లను తొలగించి విద్యుత్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని అలాగే తారకరామ కాలనీ లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన డ్రైనేజీ నీరును తొలగించేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడం జరిగినది ఎమ్మెల్యే గారి ఆదేశాలతో 26 27 వార్డుల క్లస్టర్ ఇంచార్జి చరణ్ కుమార్ యాదవ్ నిన్న నుండి వార్డు అంతట అధికారులతో పాటు ఉండి విరిగిన చెట్లని తీయించి 100% విద్యుత్ సరఫరా అందించడం జరిగినది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story