Kurnool: కోడుమూరు సచివాలయంలో కలకలం: మాయమైన రూ. 60,000 పింఛన్ల సొమ్ము!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు సచివాలయం-1లో రూ. 60 వేల పింఛన్ల సొమ్ము మాయమైంది. బీరువాలో దాచిన నగదు తగ్గడంతో సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు.
Kurnool: కోడుమూరు సచివాలయంలో కలకలం: మాయమైన రూ. 60,000 పింఛన్ల సొమ్ము!
కర్నూలు జిల్లా
గ్రామ పంచాయతీ లో పెన్షన్ సొమ్ము మాయం
కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ పంచాయతీలో 60,000/- పింఛన్ల సొమ్ము మాయం.పెన్షన్ల పంపిణీ వుండటంతో సచివాలయం - 1 పరిధిలో నిన్నటి రోజున 10,70,000/- నగదును బ్యాంకు నుండి డ్రా చేసి ఆఫీస్ బీరువాలో వుంచిన అధికారులు.ఉదయం పెన్షన్ల పంపిణీ కొరకు లెక్కించగా 60,000/- నగదు తక్కువగా వున్నట్లు గుర్తింపు.కార్యాలయ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున అధికారులు .పోలీసులను ఆశ్రయించిన సచివాలయ సిబ్బంది
Next Story




