Kurnool: కర్నూలులో ఘనంగా సంగోలి రాయన్న జయంతి ఉత్సవాలు

Kurnool: కర్నూలు నగరంలోని బాలమ్మ తోటలో ఘనంగా క్రాంతి వీర సంగోలి రాయన్న 228వ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న కురువ కుల సంఘం నేతలు, ప్రజాప్రతినిధులు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 15 Aug 2026 11:58 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఘనంగా సంగోలి రాయన్న జయంతి ఉత్సవాలు

కర్నూలు: కర్నూలు నగరంలో పెద్ద పడకానా వార్డులోని బాలమ్మ తోటలో క్రాంతి వీర రంగోలి రాయన్న 228 జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా రాష్ట్ర సంగోలి రాయన్న సెక్రటరీ బత్తిన కిరణ్ ఆధ్వర్యంలో జరుపుకున్న కురువ కులస్తులు.

ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నవారు గడ్డం రామకృష్ణ, కార్పొరేటర్స్ సత్యనారాయణమ్మ, పరమేష్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరాముడు, ఉమ్మడి జిల్లా గొర్ల సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు కల్లూరు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ శేఖర్, మదాసి తిరుమలేష్,మదాసి సుంకన్న,వెంకట్ రాముడు, కాంట్రాక్టర్స్ శివరాం,రంగన్న, పెంచికలపాడు కర్ణం యుగంధర్, గోవిందు, లక్ష్మీపురం మురళి, మధు, అత్యధికముగా కురువ కులస్తులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story