Kurnool: మానవత్వం చాటుకున్న ఎల్ఈడీ స్క్రీన్ ఓనర్స్ అసోసియేషన్!

Kurnool: తీవ్ర శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు ఫొటోగ్రాఫర్ రాజా నరసింహ 12 రోజుల బాబు చికిత్సకు ఎల్ఈడీ స్క్రీన్ ఓనర్స్ అసోసియేషన్ రూ.10,000 ఆర్థిక సాయం అందించింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 16 Sept 2026 10:51 PM IST
Kurnool
X

Kurnool: మానవత్వం చాటుకున్న ఎల్ఈడీ స్క్రీన్ ఓనర్స్ అసోసియేషన్!

కర్నూలు: తమ తో పాటు పని చేసే మిత్రునికి బాబు అయితే పుట్టిన 12 రోజులకే జ్వరం తో శ్వాస పీల్చడాని ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు పరీక్షలు చేసి ఆర్డీఎస్( శ్వాసకోశ సంబంధిత జబ్బు) జబ్బు సోకిందని..దీనికి చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది అని చెప్పడం తో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

కర్నూలు నగరంలో ఫోటో గ్రాఫర్ గా పనించేస్తూ కుటుంబాన్ని పోస్తున్న రాజా నరసింహకు బాబు బాబు పుట్టిన 12 రోజులకే. ఆర్డీఎస్( శ్వాసకోశ సంబంధిత జబ్బు) జబ్బు సోకిందనీ వైద్యులు తెలిపారు.

ఈ చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అని తెలపడం లేక ఉన్న కొద్ది ఖర్చు పెట్టారు,అప్పులు చేసి చూపించిన వైద్యానికి సరిపోక పోవడంతో ఆపన్న హస్తకకోసం ఎదురు చూస్తున్నారు. ఎల్ ఇ డి స్క్రీన్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి నాయకులు. నాగరాజు, ట్రెసరి రాఘవేంద్రా చారి, ప్రింటవరల్డ్ రవి & బాలు వెళ్ళి ఫోటో గ్రాఫర్ నరసింహ స్నేహాతుడు అరవింద్ కు 10000 రూపాయలు. నగదు ఇవ్వడం జరిగింది.

వారు స్పందించి 10000/- రూపాయలు సహాయం చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వచి ఆర్థిక సహాయం అందించాలని కోరారు..తమ వంతు సహాయం చేశాం అని సమాజ సేవలో ఎప్పుడూ ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL