Orvakal: ఓర్వకల్లు ఎంపీపీగా ఎం. పుష్పలలిత ప్రమాణ స్వీకారం!

Orvakal: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమక్షంలో ఎంపీపీగా ఎం. పుష్పలలిత ప్రమాణ స్వీకారం చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Nov 2026 7:13 PM IST
Orvakal
X

Orvakal: ఓర్వకల్లు ఎంపీపీగా ఎం. పుష్పలలిత ప్రమాణ స్వీకారం!

కర్నూలు: ఓర్వకల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీగా శ్రీమతి యం పుష్పలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL