Devaragattu: మల మల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ‘వరుణ యాగం’!
Devaragattu: కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు శ్రీ మల మల్లేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది.
Devaragattu: మల మల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ‘వరుణ యాగం’!
దేవరగట్టు: హోల్లగుందా మండలం దేవరగట్టు లో ఓం శ్రీ మల మల్లేశ్వర దేవస్థానం లో కళ్యాణర్థం వరుణ యాగం ప్రారంభించిన బెల్డన శ్రీ గుండు రామనాథ్ శాస్రి ఆధ్వర్యంలో.
వారణా యోగ వేద మంత్రోచరణలు మంత్రో చరణలు మధ్యయోగం నిర్వహించారు సమితి గిరి రామ్ రెడ్డి మిత్ర బృందం సహకరించబడి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు యోగంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని యోగ పండితులు తెలిపారు.
Next Story




