Markapuram: మార్కాపురం డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు

Markapuram: మార్కాపురం నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ సత్యనారాయణను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Oct 2026 8:34 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు

మార్కాపురం: మార్కాపురం డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ సత్యనారాయణను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబుతో పాటు మార్కాపురం పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌.కె. సలీం ఉన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM