Banaganapalle: కార్పెంటర్ కాలనీలో పనులు వేగవంతం చేయాలి మంత్రి జనార్దన్!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె కార్పెంటర్ కాలనీలో మంత్రి బీసీ పర్యటించారు. ఇళ్ల స్థలాల భూమిని పరిశీలించి ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 13 Aug 2026 11:05 AM IST
Banaganapalle
X

Banaganapalle: కార్పెంటర్ కాలనీలో పనులు వేగవంతం చేయాలి మంత్రి జనార్దన్!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె కార్పెంటర్ కాలనీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన.కార్పెంటర్ కాలనీ సందర్శించి, స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

కార్పెంటర్ కాలనీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేసిన ప్రాంతాన్ని పర్యవేక్షించిన మంత్రి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం.

ఎంపిక చేయబడ్డ స్థలంలో జంగిల్ క్లియరెన్స్ పనులు, భూమి చదును పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, ఆయా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story