Nandyala: యాగంటికి భారీ నిధులు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మార్క్ అభివృద్ధి!

Nandyala: నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో రూ.5.8 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 12 April 2026 12:17 PM IST
Nandyala
X

Nandyala: యాగంటికి భారీ నిధులు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మార్క్ అభివృద్ధి!

నంద్యాల జిల్లా: బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో రూ.5.8 కోట్లతో అభివృద్ధి పనులు

భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి కూటమి ప్రభుత్వ హయాంలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పరంగా పరుగులు తీయనున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్షేత్రంలో

రూ.5.8 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దనరెడ్డి భూమి పూజచేసి శ్రీకారం చుట్టారు.

ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.3.30 కోట్లతో 16 రూములు,2 డార్మేటరీలు, 8 వాణిజ్య షాపులు, రూ.1.25 కోట్లతో అన్నదాన సత్రం,రూ. 29 లక్షల వ్యయంతో లడ్డుపొటు నిర్మాణం, రూ.24 లక్షలతో జర్మన్ షెడ్ నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story