Banaganapalle: పేదల సొంతింటి కల నెరవేరుతోంది.. బనగానపల్లెలో మంత్రి
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ఊపందుకుంది.
Banaganapalle: పేదల సొంతింటి కల నెరవేరుతోంది.. బనగానపల్లెలో మంత్రి
నంద్యాల: బనగానపల్లె పట్టణం లోని అవుకుమెట్ట ప్రాంతంలో జిల్లా కలెక్టర్ తో కలిసి పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె అవుకు మెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నిర్ణయించిన భూములను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ప్రారంభమైన కార్యాచరణ పనులు ఇళ్ల పట్టాల పంపిణీకి అనువుగా ఆయా ప్రాంతాలను చదును చేయడంతో పాటు చేపట్టిన జంగిల్ క్లియరెన్స్, తదితర పనులను కలెక్టర్ తో కలిసి పర్యవేక్షించిన మంత్రి ఇళ్ల పట్టాల ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని, అధికారులకు ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేసిన కలెక్టర్, మంత్రి బిసి జనార్దన్ రెడ్డి.




