Nara Lokesh: ఆళ్లగడ్డకు మంత్రి నారా లోకేష్ ఏర్పాట్లను పరిశీలించిన భూమా
Nara Lokesh: ఈనెల 15న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Nara Lokesh: ఆళ్లగడ్డకు మంత్రి నారా లోకేష్ ఏర్పాట్లను పరిశీలించిన భూమా
నారా లోకేష్: ఆళ్లగడ్డకు విచ్చేసిన నారా లోకేష్ బృందం.క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.లోకేష్ టీం, పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కలిసి, రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఎమ్మెల్యే.
బహిరంగ సభ వేదిక ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ అంశాలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే నారా లోకేష్ పర్యటనను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
Next Story




