Nandyal: రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై మంత్రుల కీలక సమీక్ష!

Nandyal: నంద్యాలలో ధాన్యం కొనుగోలు, యూరియా లభ్యతపై మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బిసి జనార్దన్ రెడ్డి సమీక్ష. అధికారులకు కీలక ఆదేశాలు.

Ramanaiah, Banaganepalle
Published on: 26 May 2026 4:26 PM IST
Nandyal
X

Nandyal: రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై మంత్రుల కీలక సమీక్ష!

Nandyal: నంద్యాల పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రాబోయే సీజన్‌కు సంబంధించి యూరియా లభ్యత, ఎక్కడైనా కొరత ఉన్నదా వంటి అంశాలపై సమీక్షిస్తున్న రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ శ రాజకుమారి గణియా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, సివిల్ సప్లైస్ డీఎం, డీపీఓ, మార్క్‌ఫెడ్ మేనేజర్ తదితర అధికారులు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story