Kurnool: మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే పనుల ప్రారంభం
Kurnool: కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలో రూ.90 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి భూమి పూజ.
Kurnool: మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే పనుల ప్రారంభం
Kurnool: కల్లూరు అర్బన్ 35వ వార్డు గోడల ఆంజనేయస్వామి దేవాలయం గవర్నమెంట్ బిల్డింగ్స్ నందు పందిపాడు లే అవుట్ WBM రోడ్డు 30 లక్షల నిధులు,41 వ వార్డ్ వికర్ సెక్షన్ కాలని,అంగన్వాడి కేంద్రం దగ్గర సీసీ డ్రెయినేజీ 60 లక్షల విలువ గల పనులకు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ,జవ్వాజి గంగాధర్ గౌడ్, మహేష్,గౌడ్,నగర మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు మున్సిపల్ 35 వ వార్డు నాయకులు రవి ప్రకాశ్ రెడ్డి,డిష్ మధు,ఏళ్ల నాగన్న,లచ్చి,41 వ వార్డ్ నాయకులు జనార్ధన్ ఆచారి,రాఘవేంద్ర,మహమ్మద్ అలీ,మరియు మున్సిపల్ అధికారులు, పియు మాదన్న,శైలజ యాదవ్,రాములమ్మ,సచివాలయం ఉద్యోగులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




