Kurnool: చిన్నటేకురులో రైతులకు ఉద్యాన పంటలపై శిక్షణ కార్యక్రమం!
Kurnool: కర్నూలు జిల్లా చిన్నటేకురులో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమంలో భాగంగా రైతులకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు.
Kurnool: చిన్నటేకురులో రైతులకు ఉద్యాన పంటలపై శిక్షణ కార్యక్రమం!
Kurnool: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు కల్లూరు మండలం చిన్నటేకురు గ్రామంలో ఉద్యాన శాఖ కర్నూలు,గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్ కార్యక్రమం లో భాగంగ పండ్లు, పూలు,కూరగాయ పంటలపై సమగ్ర నీటి పారుదల , నీటి సంరక్షణ చర్యలపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి.
ఈ కార్యక్రమం లో ఏపీ ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ రామ గిడ్డయ, ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఈవి రమణ,ఎంపిడిఓ శ్రీనివాసులు,మండల వ్యవసాయ శాఖ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి,మాజీ ఎంపీపీ మధేశ్,గ్రామ నాయకులు రామాంజనేయులు,శేషగిరి,లక్ష్మన్న,రాజశేఖర్,మౌలాలి, జనసేన నాయకుడు బజారన్న, ఎంపీటీసీ ముని స్వామి,కొంగనపాడు వినోద్,మరియు వివిధ శాఖల గ్రామ అధికారులు,కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




