Kodumur: కళ్యాణ మండపం, కాటన్ మాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరులో ఎద్దుల మహేశ్వర రెడ్డి నిర్మించిన కళ్యాణ మండపం, కాటన్ మాల్‌ను ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.

C. Ganesh, Kodumuru
Published on: 24 Aug 2026 1:06 PM IST
Kodumur
X

Kodumur: కళ్యాణ మండపం, కాటన్ మాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సందడి చేశారు.ఎద్దుల మహేశ్వర రెడ్డి నిర్మించిన కళ్యణ మండపం మరియు ఎద్దుల కాటన్ మాల్ ను డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి వస్త్ర విభాగాన్ని మరియు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. పురుషులు, మహిళలు మరియు పిల్లలకు కావలసిన బ్రాండెడ్ ఇన్నర్ వేర్, లీజర్ వేర్, క్యాజువల్ దుస్తులు ఒకే చోట లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎద్దుల మహేశ్వర రెడ్డి,ఎద్దుల సూర్య రెడ్డి,ఎద్దుల సత్య రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story