Kurnool: కర్నూలులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Kurnool: కర్నూలు పంచలింగాల గ్రామంలోని తన నివాసంలో లబ్ధిదారులకు రూ.10,99,948 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎంపీ బస్తిపాటి నాగరాజు పంపిణీ చేశారు.
Kurnool: కర్నూలులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Kurnool: ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్ధిక భరోసాగా నిలుస్తోందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.. పంచలింగాల గ్రామంలోని తన నివాసంలో లబ్దిదారులకు మంజూరైన రూ.10,99,948 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు..
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు...అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.. కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరాముడు పాల్గొన్నారు..
Next Story




