Nandyal: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయానికి ఏపీజీబీ స్టీల్ హుండీల విరాళం
Nandyal: నంద్యాల జిల్లా నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (APGB) రూపాంతర కానుక.
Nandyal: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయానికి ఏపీజీబీ స్టీల్ హుండీల విరాళం
Nandyal: బనగానపల్లె మండలం నందవరం కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు APGB రెండు స్టీల్ హుండీలను విరాళంగా అందజేసిన APGB రీజినల్ మేనేజర్ మిద్దె సుధాకర్.
చౌడేశ్వరి దేవి అమ్మవారి అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తమ సామాజిక బాధ్యత ఈ విరాళాన్ని సమర్పించామని రీజినల్ మేనేజర్ మిద్దె సుధాకర్ అన్నారు.
కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పివి కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ శాఖ నందవరం మేనేజర్ లక్ష్మి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




