Banaganapalle: 9న బనగానపల్లెకు సీఎం. జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో జూలై 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం పర్యటన
Banaganapalle: 9న బనగానపల్లెకు సీఎం. జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు
బనగానపల్లె: జూలై 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బనగానపల్లె మండలంలోని అప్పలాపురం, కాపులపల్లె గ్రామాల రైతులకు మీభూమి మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
బనగానపల్లె లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ప్రాంతాన్ని పరిశీలించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
సీఎం కన్వర్ రూట్ ను పరిశీలించి బందోబస్తు మరియు భద్రత చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి బనగానపల్లె పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులు ఎలాంటి లోటుపాటలు లేకుండా సమర్థవంతంగా
నిర్వహించాలన్నా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా హెలిప్యాడ్ ఏర్పాట్లను ప్రతిష్టంగా చేపట్ట డంతోపాటు ప్రజావేదికకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీస్ అధికారులకు ఆదేశించారు
అధికారులు ప్రజాప్రతినిధులు మరియు వాహనాలకు వేరువేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీస్ అధికారులకు ఆదేశించారు




