Banaganapalle: బనగానపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి దుర్మరణం!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో సుద్ద టిప్పర్ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో తండ్రి హకీమ్ ఖాసీం హుస్సేన్ మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Ramanaiah, Banaganepalle
Published on: 17 Nov 2026 4:06 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి దుర్మరణం!

బనగానపల్లె: బనగానపల్లె (మం) యనకండ్ల గ్రామం జయజ్యోతి సిమెంట్ ప్యాక్టరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. తండ్రి కొడుకు వెళ్తున్న బైక్ ను డీ కొట్టిన టిప్పర్. సుద్ద టిప్పర్ కిందపడి తండ్రి హకీమ్ ఖాసీం హుస్సేన్ (44) అక్కడికక్కడే మృతి చెందాడు, తీవ్ర గాయాలతో కాలు విరిగి ప్రాణాలతో బయటపడిన కుమారుడు అఖిమ్ దానిస్, బనగానపల్లె నుండి కర్నూలు కు పరీక్ష రాయడానికి బైక్ పై బయలు దేరిన తండ్రి కొడుకులు టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం, ఈ ఘటన పై సమాచారం అందుకున్న బనగానపల్లె పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బనగానపల్లె ఎస్సై దుగ్గిరెడ్డి తెలిపారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle