Banaganapalle: బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ ఇందిరమ్మ నామినేషన్!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 19 Nov 2026 12:54 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ ఇందిరమ్మ నామినేషన్!

బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బిసి ఇందిరమ్మ, బనగానపల్లె ఆర్వో సుభాషిణి కి ఒక సెట్ నామినేషన్ పత్రాలు వేసిన బీసీ ఇందిరమ్మ, తమ సతీమణి బీసీ ఇందిరమ్మ నామినేషన్ వేయడానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యుల తో కలిసి నామినేషన్ వేశారు.

అనంతరం బీసీ ఇందిరమ్మ మీడియా తో మాట్లాడుతూ నేను బనగానపల్లె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. బనగానపల్లె పట్టణ ప్రజలు ఆశీర్వదం కావాలని మనస్ఫూర్తిగా మీడియా ద్వారా కోరుకుంటూన్నట్లు ఆమె తెలిపారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle