Nandyal: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన!

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు రవ్వలకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు

Ramanaiah, Banaganepalle
Published on: 7 Aug 2026 12:33 PM IST
Nandyal
X

Nandyal: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన!

నంద్యాల జిల్లా...

బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

బనగానపల్లె బైపాస్ ను సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లె రింగ్ రోడ్ పై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జిల అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

ఎస్ఆర్బీసీ కెనాల్ పై బ్రిడ్జి పనులను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి సూచన

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని రచించిన రవ్వలకొండ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి

రవ్వలకొండ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

రవ్వల కొండకు రహదారి మార్గం రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం

బనగానపల్లె ఆర్డీవో కార్యాలయ పనులను పర్యవేక్షించి, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించిన మంత్రి

జుర్రేరు వాగు ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story