Nandyal: నంద్యాల జిల్లా నొస్సం గ్రామంలో తెల్లవారుజామున వరుస చోరీలు!
Nandyal: నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో వరుస చోరీలు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడు అల్లు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న కోవెలకుంట్ల పోలీసులు.
Nandyal: నంద్యాల జిల్లా నొస్సం గ్రామంలో తెల్లవారుజామున వరుస చోరీలు!
Nandyal: నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో తెల్లవారు జామున దొంగతనం. రెండు కిరాణా షాపులు, ఒక ఇంట్లో చోరీలకు పాల్పడిన దొంగ, నగరూరి వెంకటసుబ్బయ్య, నగరూరు వెంకట్ సుబ్బరాయుడు కిరాణా షాపుల్లో 20 వేలు నగదు చోరీ చేసిన దొంగ, సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు.
దొంగతనాల కేసుల్లో నిందితుడిగా అనుమానిస్తున్న అల్లు బాలకృష్ణ (21)ను కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్న కోవెలకుంట్ల పోలీసులు.
నిందితుడిని కోవె లకుంట్ల సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్న సీఐ హనుమంతు నాయక్ సంజామల,ఎస్సై రమణయ్య, నిందితుడిపై గతంలో 7 కేసులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో సమాచారం. పూర్తి వివరాలు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ విచారణ అనంతరం వెల్లడిస్తానన్నారు.




