Sanjamala: నంద్యాల జిల్లాలో దొంగల కలకలం.. ఒకే రాత్రి 3 ఇళ్లలో దోపిడీ!
Sanjamala: నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామంలో అర్ధరాత్రి మూడు ఇళ్లలో భారీ చోరీ జరిగింది.
Sanjamala: నంద్యాల జిల్లాలో దొంగల కలకలం.. ఒకే రాత్రి 3 ఇళ్లలో దోపిడీ!
సంజామల: సంజామల మండలం పేరుసోమల గ్రామంలో రాత్రి మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు. నిద్రిస్తున్న మహిళ మెడలో రెండు తులాల బంగారు తాళిబొట్టు గొలుసు లాక్కెళ్ళిన దొంగలు.
మరో రెండు ఇళ్లలో బీరువా పగలగొట్టి 3 తులాల బంగారు, 15 తులాల వెండి 3,000 వేల రూపాయల నగదు చోరీ చేసిన దొంగలు.
క్లూస్టిం పేరుసోమల గ్రామానికి చేరుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన కోవెలకుంట్ల సిఐ హనుమంతు నాయక్ సంజామల ఎస్ఐ రమణయ్య సిబ్బంది.
Next Story




