Giddalur: పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం: ఎమ్మెల్యే ముత్తుముల!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు.
Giddalur: పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం: ఎమ్మెల్యే ముత్తుముల!
మార్కాపురం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గo, మండలం లోని గ్రామ పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమావేశం,
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలతో, స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం, వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక చేయటం జరిగినది. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రముఖులు మండల అధ్యక్షులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




