Kurnool: పెంచికలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Kurnool: కోడుమూరు పరిధిలోని పెంచికలపాడులో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 July 2026 2:21 PM IST
Kurnool
X

Kurnool: పెంచికలపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడుమూరు నియోజకవర్గం శాసన సభ్యుడు బొగ్గుల దస్తగిరి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గం లోని పెంచికలపాడు గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు.

గ్రామం లో వృద్దులకు, దివ్యంగులకు, వితంతులకు ప్రతి నెల 1 వ తేదీ నాడు ఇంటింటి కి సచివాలయ సిబ్బంది తో పాటు అందిచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ మద్దిలేటి, తలారి సుంకన్న, నాగసుంకయ్య,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story