Alur: ఆలూరులో ఆపరేషన్ వజ్రప్రహర్.. నేరస్థులకు చుక్కలే!
Alur: కర్నూలు జిల్లా ఆలూరులో 'ఆపరేషన్ వజ్రప్రహర్' పేరుతో పోలీసులు మెగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Alur: ఆలూరులో ఆపరేషన్ వజ్రప్రహర్.. నేరస్థులకు చుక్కలే!
కర్నూలు జిల్లా: ఆలూరు లో ఆపరేషన్ వజ్రప్రహర్ మెగా కార్డెన్ సెర్చ్ కార్యక్రమం. పత్తికొండ DSP వెంకటరమయ్య ఆదేశాల మేరకు కార్యక్రమం లో పాల్గొన ఆలూరు CI పోలీస్ సిబ్బంది. 6 వాహనాలు సీజ్, రౌడీ సీటర్ల ఇళ్లలో సోదలు, రౌడీ షిటర్ల కు కౌన్షిలింగ్ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసుల పిలుపు.
Next Story




