Banaganapalle: శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి వైభవంగా పల్లకి సేవ

Banaganapalle: యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలతో పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle
Published on: 5 Oct 2026 7:20 PM IST
Banaganapalle
X

Banaganapalle: శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి వైభవంగా పల్లకి సేవ

బనగానపల్లె: బనగానపల్లె మండలం ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి, శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం ఉమామహేశ్వర స్వామి అమ్మవార్ల కు పల్లకి సేవ నిర్వహించారు

శాస్త్రోక్తముగా పల్లకివద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయము నందు ఊరేగింపు నిర్వహించి, తీర్ధప్రసాదములు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పాండురంగా రెడ్డి, ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వర రెడ్డి, సభ్యులు తిరుమలయ్య, భరతుడు, జె.సురేష్, మల్లేష్ రెడ్డి, మహేష్ రెడ్డి, భక్తులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నా రు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle