Kurnool: తీరిన ఏళ్ల నాటి భూ సమస్య ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి కృతజ్ఞతలు!

Kurnool: కల్లూరు అర్బన్ చింతలముని నగర్‌లో ఏళ్ల నాటి భూ సమస్య పరిష్కారం. 500 కుటుంబాలకు లబ్ధి చేకూరడంతో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని సత్కరించిన బాధితులు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 21 July 2026 8:08 AM IST
Kurnool
X

Kurnool: తీరిన ఏళ్ల నాటి భూ సమస్య ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి కృతజ్ఞతలు!

Kurnool: కల్లూరు అర్బన్ 35 వ వార్డ్ చింతలముని నగర్ లో తీరిన ఏళ్ల నాటి సమస్య పాణ్యo ఎమ్మెల్యే టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారి చొరవతో భూ సమస్య పరిష్కరo,500 కుటుంబాలకు లబ్ధి పొందడం తో నేడు పాణ్యo ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, సత్కరించి కృతఙ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు ఈ కార్యక్రమం లో వార్డ్ నాయకులు రవి ప్రకాశ్ రెడ్డి, రాములమ్మ,మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్వీ రామకృష్ణ, నియోజవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్ టైలర్ నాగరాజు, మురళి గౌడ్, అలిపిర తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story