Kallur: కల్లూరు అర్బన్‌లో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పర్యటన..

Kallur: నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలోని 29, 30 వార్డుల్లో పర్యటించి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 3 Aug 2026 10:30 PM IST
Kallur
X

Kallur: కల్లూరు అర్బన్‌లో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పర్యటన..

కర్నూలు: కల్లూరు అర్బన్ 29వ వార్డు కస్తూరి నగర్ మరియు 30 వార్డు శరిన్ నగర్ లలో రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమo కార్యక్రమం లో భాగంగ ముందుగా 29 వ వార్డ్ లో కాలని ప్రజలు,వార్డ్ నాయకులు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారికి కేక్ కట్ చేసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి

కార్యక్రమంలో ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ, బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు,29 వ వార్డ్ నాయకులు వీరేంద్ర కుమార్,రాఘవేంద్ర,రామకృష్ణ,లింగన్న, సర్దార్, ఇద్రూస్ భాష, సుదర్శన్ చౌదరి,30 వ వార్డ్ నాయకులు పుల్లయ్య గౌడ్,రామకృష్ణ,భాస్కర్ రెడ్డి,మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story