Panyam: పాణ్యంలో టీడీపీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమావేశం!

Panyam: పాణ్యం మండల కేంద్రంలో టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 21 Sept 2026 3:55 PM IST
Panyam
X

Panyam: పాణ్యంలో టీడీపీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమావేశం!

Panyam: పాణ్యం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ గౌరు వెంకటరెడ్డి గారితో కలిసి పాణ్యం మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి

ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై నాయకులతో చర్చించాను. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించాను. సమావేశంలో మండల పరిధిలోని టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL