Kurnool: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థి సంఘాల గర్జన!

Kurnool: కర్నూలులో అనుమతులు లేని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు (PDSU) డిమాండ్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 7 May 2026 3:16 PM IST
Kurnool
X

Kurnool: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థి సంఘాల గర్జన!

కర్నూలు: అనుమతులు లేకుండా కాలేజీలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు ఆర్ఐఓ ఆఫీస్ ఎదుట పిడిఎస్ యా నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగరంలో ప్రభుత్వ అనుమతులు నిబంధనలు పాటించకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి ప్రైవేట్ విద్యాసంస్థలు ఏదేచ్ఛగా సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారని పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వా అనుమతులు లేకుండా నడుస్తున్న కాలేజీలు స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యా నాయకుల డిమాండ్ చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story