Alur: ఒక్కటైన రాజకీయ పక్షాలు.. వేదవతి నది పరిరక్షణ కోసం ఆలూరులో గళం
Alur: కర్నూలు జిల్లా ఆలూరులోని ఉమా కళ్యాణ మండపంలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
Alur: ఒక్కటైన రాజకీయ పక్షాలు.. వేదవతి నది పరిరక్షణ కోసం ఆలూరులో గళం
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు ఉమా కళ్యాణ మండపంలో వేదవతి నదికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఉమా కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ ముఖ్య సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్య అతిథిగా గై హాజరు అలాగే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వైయస్సార్సీపీ, కాంగ్రెస్ తదితర వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. వేదవతి నది పరిరక్షణ, అభివృద్ధి, ప్రజా అవసరాల సాధన కోసం మే.
Next Story




