Dhone: డోన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులకు గాయాలు..
Dhone: నంద్యాల జిల్లా డోన్ బైపాస్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం. బైక్, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.
Dhone: డోన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులకు గాయాలు..
డోన్ (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లాలోని డోన్ బైపాస్ సమీపంలోని మ్యాక్స్ 4 రెస్టారెంట్ వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం.వేగంగా వెళ్తున్న బైకు, కారు ఢీకొనడంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




