Kurnool: అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ... శ్రీ జె. బాబు ప్రసాద్

Kurnool: కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేత.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Jun 2026 9:37 PM IST
Kurnool
X

Kurnool: అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ... శ్రీ జె. బాబు ప్రసాద్

కర్నూలు: సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మాట్లాడుతూ...

అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన శ్రీ జె. బాబు ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, పోలీసు శాఖలో ఆయన సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story