Srisailam: శ్రీశైలం జలాశయానికి పూర్తిగా నిలిచిపోయిన వరద ప్రవాహం!
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుత నీటిమట్టం, విద్యుత్ ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Srisailam: శ్రీశైలం జలాశయానికి పూర్తిగా నిలిచిపోయిన వరద ప్రవాహం!
Srisailam: శ్రీశైలం జలాశయానికి నిలిచిపోయిన వరద నీరు ఇన్ ఫ్లో : నిల్, ఔట్ ఫ్లో : 19,290 క్యూసెక్కులు, పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు , ప్రస్తుతం : 854.90 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు, ప్రస్తుతం : 91.6176 టీఎంసీలు.
కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.




